సీనియర్ టీడీపీ నాయకునికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
అల్లూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిక్కవరపు క్రిష్ణారెడ్డి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు సోమవారం వారి నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు..