కావలి మండలం అన్నగారి పాలెం హరిజనవాడలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0

 కావలి మండలం అన్నగారి పాలెం హరిజనవాడలో మండల ప్రజా పరిషత్  ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ప్రోగ్రాంలో పాల్గొని ఫోటోఫ్రేమ్ వద్ద విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో ఫోటో దిగిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..అనంతరం, తరగతి గదిలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి విద్యార్థుల చదువు పురోగతి, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.

google+

linkedin

Popular Posts