కావలి శాసనసభ్యులు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బోగోలు ZPTC మాలేపాటి నాగేశ్వరరావు గారు, విశ్వనాథరావుపేట గ్రామ సర్పంచ్ లేళ్లపల్లి సుధీర్ కుమార్ గారు

ఈరోజు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బోగోలు ZPTC మాలేపాటి నాగేశ్వరరావు గారు, విశ్వనాథరావుపేట గ్రామ సర్పంచ్ లేళ్లపల్లి సుధీర్ కుమార్ గారు, చిలక జనకిరాములు గారు, బోగిరి ప్రభాకర్ గారు కలిసి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

google+

linkedin

Popular Posts