డా|| మహేష్ సర్జికల్ & గ్యాస్ట్రో హాస్పిటల్ ను బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కావలి, నవంబర్,25
కావలి పట్టణం క్రిస్టియన్ పేట 6వ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డా|| మహేష్ సర్జికల్ & గ్యాస్ట్రో హాస్పిటల్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.సామాన్యులకు అందుబాటు ధరల్లో, తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించిన ఎమ్మెల్యే.