గూడూరులో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు

గూడూరులో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..

​గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారితో కలిసి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

​గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts