అల్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కే.కిషోర్ బాబు కావలి ఎమ్మెల్యే గారిని సోమవారం కలిసి బొకే అందజేశారు

అల్లూరు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కే.కిషోర్ బాబు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.. మండలంలో శాంతి భద్రతల రక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు..




google+

linkedin

Popular Posts