కావలి ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
ఈనెల 16వ తేదీ ఆదివారం బోగోలు మండలం మంగమూరు జంక్షన్ పక్కన వనమిత్ర ప్రాంగణంలో జరిగే కావలి ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమంకు విచ్చేయవలసినదిగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఆహ్వానించిన ఆర్య వైశ్య నేతలు.. అనంతరం ఎమ్మెల్యే గారి చేతుల మీదగా కావలి ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు..కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు..




