అల్లూరు పంచాయతీ మున్సిపల్ కమిషనర్ బి.ఉమామహేశ్వరరావు గురువారం కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు

అల్లూరు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి.ఉమామహేశ్వరరావు గురువారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  అల్లూరు నగర పంచాయతీలోని సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.




google+

linkedin