మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఐకాన్ సెంటర్ వరకు ముస్లిం సోదరులతో కలిసి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే..దాతృత్వం, క్రమశిక్షణ,శాంతి, సోదర భావాలతో మనుగడ సాగించడం దైవత్వంతో సమానమని.. దివ్య ఖురాన్ బోధనలతో మానవాళిని ప్రభావితం చేసి సమాజాన్ని హింస, ద్వేషాల నుంచి విముక్తి చేసి..శాంతివైపు నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ "మిలాద్ - ఉన్ - నబీ" శుభాకాంక్షలు. ఆయన చూపిన శాంతి, ఐక్యత, మానవతా మార్గాల నుంచి స్ఫూర్తిని పొందుదాం. పేదలకు, నిస్సహాయులకు అండగా నిలుద్దామన ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి గారు.
Home
- KAVALI MLA
- మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు