పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే , కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర మనవరాలు హాఫ్ శారీ ఫంక్షన్ కావలి పట్టణంలోని వెంగలరావు నగర్ లో గురువారం జరిగింది.. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం ఆముదాలదిన్నె కు చెందిన తాతా రాజేంద్ర - సునీత దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం తాళ్లపాలెం కు చెందిన మక్కి శ్రీహరి - విజయలక్ష్మి దంపతుల కుమార్తె మమత గంధపు నలుగు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధువును ఆశీర్వదించారు..