ప్రశంసా పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

 ప్రశంసా పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే

మన టిడిపి యాప్ ను అత్యధికంగా వినియోగించి సామాజిక మధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ కి విశేష ప్రచారం కల్పించిన అంబటి కిషోర్ చౌదరి, ప్రళయకావేరి సాయి శివరాం, దేవరపాటి నాగేశ్వరరావు, కావలి జగన్ మోహన్ రావు, తటవర్తి సాయి చరణ్, పట్నం బాలకృష్ణ, నక్కల రవి, కంచర్ల సీతారామయ్య లకు తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం చేసి పంపిన ప్రశంసాపత్రాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.. ఇలాగే పార్టీ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, తదితరులు పాల్గొన్నారు..





google+

linkedin