అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

కావలి పట్టణానికి చెందిన తెదేపా సీనియర్ నాయకులు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు గారి నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ“అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరికీ శాంతి, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. స్వామివారి చల్లని చూపులు కావలి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి” అన్నారు.

google+

linkedin

Popular Posts