కావలి టిడిపి కార్యాలయంలో సీఎం సహయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
ఇప్పటి వరకు 1250 దరఖాస్తు చేసుకున్నారు...
921 మందికి ,7కోట్ల 42 లక్షల చెక్కులు అందజేశాం..
తాజాగా 59 మందికి 15 లక్షల 95 వేల రూపాయలు మంజూరు.ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి...
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కామెంట్స్..
రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్నాం..
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది..
ఈ ఏడాది సంక్రాంతి పండుగ ప్రజలు చక్కగా జరుపుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. సాంస్కృతిక ,సంప్రదాయాలకు ఎక్కడ విఘాతం కలగలేదు. ప్రభుత్వం ఆ స్థాయిలోనే ప్రజలకు స్వచ్ఛ కల్పిచింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ 30వ వర్ధంతి రోజు ఒక్క పిలుపుతో 502 మంది రక్త దానం ఇచ్చారు.వారి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి.