Home
- KAVALI MLA
- దగదర్తి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జంపాని కుమార్ కావలి ఎమ్మెల్యే గారిని కలిసి బొకే అందజేశారు
దగదర్తి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన జంపాని కుమార్ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.. మండలంలో శాంతి భద్రతల రక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు..