జలదంకి కి చెందిన కావలి ఎమ్మెల్యే కార్యాలయ ఉద్యోగి బీగాల హాజరత్ వివాహ రీసెప్షన్ కార్యక్రమం జలదంకి లోని పద్మావతి కల్యాణ మండపంలో శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
ముసునూరు కు చెందిన మురిగిపూడి శేషగిరి రావు - లక్ష్మి వసుంధర ల కుమారుడు సునీల్ కుమార్ వివాహ రీసెప్షన్ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కల్యాణ మండపంలో శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..