పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఆదివారం రాత్రి పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
కావలి పట్టణం ముసునూరు కు చెందిన దగుమాటి క్రిష్ణారెడ్డి - సుభాషిణి ల కుమారుడు చైతువర్ధన్ రెడ్డి వివాహం శివాలయం వీధిలోని క్లాత్ మర్చంట్ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి వెంగలరావు నగర్ కు చెందిన జమ్మిగంపల శంకరం - రమాదేవి ల కుమారుడు జీవన్ హర్ష వివాహం శ్రీదేవి కన్వెన్షన్ లో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి పట్టణం కొనదిన్నె గిరిజన కాలనీ కి చెందిన చౌటూరి మల్లిఖార్జున - సుజాత ల కుమారుడు శివప్రసాద్ వివాహం కొనదిన్నె గిరిజన కాలనీలో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
జలదంకి మండలం అన్నవరం కు చెందిన పూనూరు మాలకొండారెడ్డి - రమాదేవి ల కుమారుడు మహేంద్ర రెడ్డి వివాహం కావలి పట్టణంలోని గొట్టిపాటి చిన సుబ్బానాయుడు కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
బోగోలు మండలం చెన్నారెడ్డిపాలెం కొత్తూరు కు చెందిన పంచకట్ల సుబ్బారాయుడు - సులోచనమ్మ ల కుమారుడు సింహాద్రి వివాహం కావలి పట్టణంలోని క్రిష్ణం రాజేశ్వరమ్మ టౌన్ హాల్ లో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
జలదంకి మండలం చోడవరం కు చెందిన మర్రి మాలకొండయ్య - లక్ష్మి ల కుమార్తె లక్ష్మీ మేఘన వివాహం జమ్మలపాలెం లోని కేవిఆర్ కన్వెన్షన్ లో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
విడవలూరు మండలం పొన్నపూడి కి చెందిన కే.రమణయ్య - లక్ష్మి ల కుమారుడు రవికుమార్ వివాహం కావలి లోని కలయిక కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి దొడ్ల వారి వీధికి చెందిన చీమకుర్తి సుధాకర్ రెడ్డి - మాధవి ల కుమార్తె భవ్య రెడ్డి వివాహం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కల్యాణ మండపం లో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం బట్లదిన్నె గ్రామానికి చెందిన తాతా తిరుపతి - రాఘవేంద్రమ్మ ల కుమారుడు శ్రీకాంత్ వివాహం బట్లదిన్నెలో ఆదివారం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి రూరల్ మండలం కొనదిన్నె గ్రామానికి చెందిన జంపాని సుధాకర్ - తిరుపతమ్మ ల కుమారుడు పవన్ కళ్యాణ్ వివాహం కొనదిన్నె గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి పట్టణానికి చెందిన పెద్దవరపు మహేష్ కుమార్ - కామేశ్వరి ల కుమార్తె మనో శ్రావ్య ల వివాహం బృందావనం కాలనీ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రిజరిగింది.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..