క్రిష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణం పాతూరులో జరిగిన క్రిష్ణాష్టమి వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.. సోమవారం రాత్రి పాతూరు విచ్చేసిన ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.. అశేష జనవాహిని మధ్య ఆయన స్వామి వారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు..