కావలి పట్టణం 2వ వార్డ్ ఇస్లాంపేటలో మహాగణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు..
ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు..
గణపతి ని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
పాటల పోటీలు, ముగ్గులు పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు