కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి తల్లి గారు దగుమాటి రమణమ్మ గారి సంవత్సరీకం కార్యక్రమం

కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారి తల్లి గారు దగుమాటి రమణమ్మ గారి సంవత్సరీకం కార్యక్రమం జలదంకి మండలం బ్రాహ్మణకాక అగ్రహారంలో గురువారం జరిగింది..  ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు..







google+

linkedin