పాదర్తి వెంకట సుబ్బారావు మనవడు స్వరాజ్ పంచకట్టు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో జరిగిన పాదర్తి వెంకట సుబ్బారావు - కమలావతి దంపతుల మనవడు స్వరాజ్ పంచకట్టు కార్యక్రమం, మనవరాలు కరిష్మా ఓణీల కార్యక్రమం, కోట వైజయంతి పుష్పాలంకరణ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు..




google+

linkedin