సీఎం సహాయనిధి చెక్కులు అందజేత

 సీఎం సహాయనిధి చెక్కులు అందజేత 

కావలి నియోజకవర్గానికి సంబందించి ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారుల చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం కావలి పట్టణం ముసునూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. నలుగురు లబ్ధిదారులకు సంబందించిన రూ.1,30,285 ల చెక్కులను వారికి అందజేశారు. త్వరితగతిన సహాయం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కి వారు ధన్యవాదములు తెలిపారు..



google+

linkedin