Home
- KAVALI MLA
- Openings
- కావలి వాయనంద ప్రెస్ వీధిలో ఫ్లవర్స్ షాప్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే
కావలి వాయనంద ప్రెస్ వీధిలో ఫ్లవర్స్ Shakes షాప్ ను నూతనంగా ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. వారు వెంట టీడీపీ నాయకులు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.