Home
- Openings
- కావలి బిపిఎస్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాప్ ను కావలి ఎమ్మెల్యే
కావలి బిపిఎస్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాప్ ను కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణంలోని బిపిఎస్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాప్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు,ప్రారంభించారు.వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు..