గణనాథుడి నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు..టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కావలి పట్టణానికే తలమానికంగా కావలి పట్టణంలోని మానస సెంటర్లో కలుగోల శాంభవి అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల వినాయక విగ్రహం వద్ద కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు..
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
