దద్దరిల్లిన కావలి పాతవూరు.... ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి రాకతో పొంగుకొచ్చిన అభిమానం....

 దద్దరిల్లిన కావలి పాతవూరు.... 

నెల్లూరు జిల్లా,కావలి పాతవూరు దద్దరిల్లింది.... 

ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి రాకతో పొంగుకొచ్చిన అభిమానం.... 

కావలి పాతవూరులోని ఘననాధుడిని దర్శించుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.... 

తీర్థ ప్రసాదాలు స్వీకరిoచన కావ్య..... కావలి పాతవూరి సాక్షిగా.... పట్టణ ప్రజలకు బహుమతిగా వెంగాయగారిపాలెం నుంచి బైపాస్ రోడ్డు కు సి సి రోడ్డు విస్తీర్ణ.... సంతోషంతో ఉరకలేస్తున్న పట్టణ ప్రజలు.....











google+

linkedin