కావలి పట్టణ గ్రామ దేవత కావలి ప్రజల ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కలుగోల శాంభవి దేవి ఆలయ ప్రాంగణంలో ఈనెల ఏడవ తారీఖు నుండి జరుగు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవములకు కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు
Home
- KAVALI MLA
- వినాయక నవరాత్రి ఉత్సవములకు కావలి MLA గారిని ఆహ్వానించిన గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు