పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు బుధవారం పలు షాప్ ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు..
కావలి పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చాయ్ హబ్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు బుధవారం ప్రారంభించారు.. వినియోగదారుల ఆధరాభిమానాలు చూరగొనాలని షాప్ యజమానులను ఎమ్మెల్యే గారు కోరారు,అనంతరం పట్టణంలోని జమున కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వగృహ ఫ్రూట్స్ షాప్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు,G.D.D దివాకర్ గారు ప్రారంభించారు.వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు.. పట్టణంలోని బిపిఎస్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాప్ ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు,ప్రారంభించారు.వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు..