కావలి రెండవ పట్టణ సిఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గిరిబాబు గారు కావలి MLA గారిని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు

కావలి రెండవ పట్టణ సిఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గిరిబాబు గారు కావలి శాసన సభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని, శాంతి భద్రతలను కాపాడాలని సిఐ గారిని ఎమ్మెల్యే గారు కోరారు.



google+

linkedin