కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని కావలి ఎలక్ట్రికల్ ఏడిఈ రవి కుమార్ గారు ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రానున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలిస్తూ ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు..
Home
- KAVALI MLA
- కావలి ఎమ్మెల్యే గారిని కావలి ఎలక్ట్రికల్ ఏడిఈ రవి కుమార్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం కలిసి పుష్పగుచ్చం అందజేశారు