రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని కావలి ఎమ్మెల్యే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు కలిశారు

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కలిశారు. కావలి నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకురావడం జరిగింది.






google+

linkedin