రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిని కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు విజయవాడలో కలిసి కావలి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించవలసిందిగా మంత్రి గారిని ఎమ్మెల్యే గారు కోరారు. మంత్రిగారు సానుకూలంగా స్పందించారు.
Home
- KAVALI MLA
- రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారిని కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు విజయవాడలో కలిసి కావలి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు