ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీశ్రీశ్రీ కోమండూరి శేషాచార్యులు గురువులు..
కావలి..కేరళ తంత్రం శ్రీ కృత్య
ప్రత్యంగిరా తాంత్రిక పీఠం
శ్రీశ్రీశ్రీ కోమండూరి శేషాచార్యులు గురువులు గారు సోమవారం కావలి పట్టణం ముసునూరులో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.స్వామివారికి తన స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే దంపతులు.కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని ఎమ్మెల్యేని ఆశీర్వదించిన..శ్రీశ్రీశ్రీ కోమండూరి శేషాచార్యులు గురువులు గారు..