Home
- Openings
- చేజర్ల శ్రీనివాసులు రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు.
చేజర్ల శ్రీనివాసులు రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు.
చేజర్ల శ్రీనివాసులు రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం కావలి పట్టణం కో-ఆపరేటివ్ కాలనీలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.