కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ గ్రంధి యానాది శెట్టి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలి శాశనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి గారు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ కావలి అభివృద్ది కోసం ప్రతీక్షణం పరితపించి, తన జీవితాంతం వరకు ప్రజా సేవలోనే గడిపిన మహోన్నత వ్యక్తి శ్రీ గ్రంధి యానాది శెట్టి గారని ఆయన కావల అభివృద్ది కోసం చేసిన కృషిని కావలి ప్రజలు ఎన్నడు మరువరాని వ్యాఖ్యానించారు . ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు, కావలి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని శ్రీ గ్రంది యనదిశెట్టి గారికి నివాళులు అర్పించారు.
Search This Website
CATEGORIES
Month Wise
- August (29)
- July (34)
- June (12)
- May (14)
- April (37)
- March (25)
- February (12)
- January (3)
- December (23)
- November (42)
- October (18)
- September (19)
- August (51)
- July (53)
- June (62)
- May (54)
- April (51)
- March (23)
- February (41)
- January (53)
- December (32)
- November (7)
- October (36)
- September (47)
- August (47)



