గాంధీజీ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలి.. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

గాంధీజీ చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలి..కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా..కావలిలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..కావలి మాగుంట పార్వతమ్మ  రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మహాత్మాగాంధీ సేవలు అమోఘమని అని ఆయన కొనియాడారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..


google+

linkedin