కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో KCA క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన టోర్నమెంట్ కమిటీ సభ్యులు..
సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచిన ఎమ్మెల్యే..
*నారా లోకేష్ జన్మదిన సందర్భంగా మినీ స్టేడియంలో అభిమానుల నడుమ కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే...
ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి కామెంట్స్..
కావలి ట్రంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ పేరు నామకరణం చేస్తూ జీవో విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన కావ్య క్రిష్ణారెడ్డి ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి రాంప్రసాద్ రెడ్డి శాప్ చైర్మన్ రవి నాయుడుని మైదానం అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశాం..
మినీ స్టేడియంలో 30 అడుగుల వాకింగ్ ట్రాక్ త్వరలో ఏర్పాటు చేస్తాం
క్రీడల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా..