ఉదయగిరి బ్రిడ్జి పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

ఉదయగిరి బ్రిడ్జి పనులను పరిశీలించిన కావలి ఎమ్మెల్యే

కావలి పట్టణం లోని ఉదయగిరి బ్రిడ్జి పై జరుగుతున్న పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రిడ్జికి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణ పనులు చేయిస్తున్న ఎమ్మెల్యే ను వాహనదారులు అభినందించారు.

google+

linkedin