టిడిపి శాశ్వత సభ్యత్వాలు తీసుకున్న నాయకులు

 టిడిపి శాశ్వత సభ్యత్వాలు తీసుకున్న నాయకులు

మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, టీడీపీ నాయకులు మద్దుల మాధవ్ రాకేష్, గాదంశెట్టి మారుతి బాబు, ముప్పరాజు నాగార్జున కిరణ్ మంగళవారం తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాలను తీసుకున్నారు. శాశ్వత సభ్యత్వం కింద చెల్లించాల్సిన లక్ష రూపాయలను చెల్లించి వారు సభ్యత్వాలను పొందారు. సభ్యత్వ కాపీలను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు నాయకులకు అందజేశారు.

google+

linkedin