కావలి ఎమ్మెల్యే ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

 కావలి ఎమ్మెల్యే ను కలిసిన మాజీ ఎమ్మెల్యే 

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారిని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.




google+

linkedin