పలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..
నెల్లూరు జిల్లా,కావలి.. మేకల సుబ్బారావు-జీవిత గార్ల కుమారుడు సునీల్ వివాహ కార్యక్రమం ఆదివారం బోగోలు మండలం కొండ్ర బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది..ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వరుడును ఆశీర్వదించారు..గద్దె చినబాబు-దేవసేన గార్ల కుమార్తె లావణ్య వివాహ కార్యక్రమం ఆదివారం బోగోలు మండలం కొండ్ర బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది..ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..నెల్లూరు జిల్లా,దగదత్తి మండలం అనంతవరం గ్రామం లైన్స్ నగర్ కాలనీలో మందా,వెంకటేశ్వర్లు-వెంకటమ్మ గార్ల కుమారుడు సురేంద్ర వివాహ కార్యక్రమం ఆదివారం లైన్స్ నగర్ స్వగృహం నందు జరిగింది..ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..అనంతరం
అల్లూరు MPDO,రజనీకాంత్ కుమారుడు జితేంద్ర వెడ్స్
సాయివిజిత,రిసెప్షన్,
నెల్లూరు రామమూర్తి నగర్ మహేశ్వరీ-పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది.ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..నెల్లూరు మండలం దగదత్తి మండలం ఊచగుంటపాలెం గ్రామానికి చెందిన..వట్లూరు,సుధాకర్-విజయమ్మ గార్ల కుమారుడు నలుగు కార్యక్రమం ఆదివారం మరి స్వగృహం నందు జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..
కావలి పట్టణానికి చెందిన అయిత శ్రీనివాసరావు- రాజేశ్వరి గార్ల కుమారుడు అభిషేక్ రిసెప్షన్ కార్యక్రమం కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ నందు జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామానికి చెందిన కొండూరు వెంకట శేషయ్య-సుభాషిని గార్ల కుమారుడు సతీష్ వివాహం వారి స్వగృహంలో జరిగింది..ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు,పమిడి రవికుమార్ చౌదరి,గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి,కావలి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతుగంటి అలేఖ్య,పోతుగంటి శ్రీకాంత్,చింతం బాబుల్ రెడ్డి,తిరువీది ప్రసాదు,SK అలహర్,టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు...