ఇందిరమ్మ కాలనీవాసుల్లో ఉప్పొంగిన ప్రేమ ప్రవాహం. సుమారు 17 సంవత్సరాల తర్వాత మా బాగోగులు చూడటానికి మా కాలనీలు అభివృద్ధి చేయటానికి కలెక్టర్ తో మా ముంగిట వచ్చిన మా అభివృద్ధి ప్రదాత మా దేవుడు మన శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు. అడుగడుగున నీరాజనాలు పలుకుతూ వచ్చాడయ్యా స్వామి వచ్చాడయ్యా మా కాలనీల ముంగిట వచ్చిన మా దేవుడయ్యా. కాలనీల నుండి పట్టణానికి రావాలి అంటే ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు రింగురోడ్డులు సిమెంటు రోడ్డులు ఇంకా మా ముఖంలో చిరునవ్వులు చూడాలి అని మాకు వరాల జల్లులు కురిపించిన మా కలెక్టర్కు మానుడా చైర్మన్కు ఇన్నాళ్లు ఎన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా అని శాసనసభ్యుడు కావ్య కృష్ణారెడ్డి గారిని చూడగానే ఉప్పొంగిన సంతోషం ఉప్పొంగిన జన ప్రవాహం అది ఒక ఉత్సవాలకు వచ్చినట్టుగా నీరాజనాలు పలికిన కాలనీవాసులు జై కావ్య జై జై కావ్య జై తెలుగుదేశం