కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..
- ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన స్వర్ణకారులు.. ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..
- స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తా..
- నాకోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు హుస్సేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉంది..
- ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్న..
- చంద్రబాబు కృషితో కావలి పట్టణం కాస్మో సిటీగా అభివృద్ధి చెందబోతుంది..
- కావలి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 600 షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం..
- R&B గెస్ట్ హౌస్ ముందు షాపుల నిర్మాణాలలో స్వర్ణకారులకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం..