కావలి R&B గెస్ట్ హౌస్ లో : R&B శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కే.నయిముల్లా గారిని కలిసిన కావలి శాసనసభ్యులు

కావలి R&B గెస్ట్ హౌస్ లో : R&B శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కే.నయిముల్లా గారిని కలిసి కావలి నియోజకవర్గంలో జరుగుతున్న మరియు జరగాల్సిన నిర్మాణ కార్యక్రమాలపై చర్చించి కావలి నియోజకవర్గలో అభివృద్ది కార్యక్రమాలకు సహకరించవలసినదిగా కోరిన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య క్రిష్ణారెడ్డి..

google+

linkedin