కావలి పట్టణంలోని రమ్య మెడికల్ షాప్ వారి 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు

కావలి పట్టణంలోని రమ్య మెడికల్ షాప్ వారి 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు సోమవారం పాల్గొన్నారు. నూతన మెడికల్ షాపును ప్రారంభించారు. సరసమైన రేట్లలో నాణ్యమైన మందులు అందించాలని షాపు యాజమాన్యంను కోరారు..

google+

linkedin