నూతన వధూవరులను ఆశీర్వదించి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

నూతన వధూవరులను ఆశీర్వదించి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవడు ( దీప - వెంకట్రావు ల కుమారుడు) విష్ణు రిసెప్షన్ నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగింది..ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను  ఆశీర్వదించారు..

google+

linkedin