గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.. కావలి ఎమ్మెల్యే

 *అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ*  ..


*గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా.. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి*..


*బోగోలు (మం) కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా "గిరి ప్రదక్షిణ"లో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారి దంపతులు..భారీగా పాల్గొన్న భక్తులు*..


*ఆగమశాస్త్ర ప్రకారం తొలిసారి ఉత్సవమూర్తులతో గిరి ప్రదక్షణ* ..


*నేటి నుండి ఏడు రోజులపాటు ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు*..


ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కామెంట్స్..


*ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవలల్లో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం* ..


*ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేపడుతున్నాం* ..


*తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు స్తపత్తుల సూచనలతో బ్రహ్మోత్సవాలు*..


*భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం* 


*గ్రామస్తులు,ధర్మకర్తలు ఉభయ దాతలు మనోభావాలను గౌరవిస్తాం*

..

*భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా అధికారులు అప్రమత్తం చేసాం*


*భక్తులందరూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులై చల్లగా ఉండాలని కోరుకుంటున్నా*

google+

linkedin