నూతన వధూవరులను ఆశీర్వదించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

నూతన వధూవరులను ఆశీర్వదించిన..ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..

కావలి పట్టణంకి చెందిన  టిడిపి సీనియర్ నేత,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు -మాజీ మున్సిపల్ కౌన్సిలర్ విజయలక్ష్మి గార్ల కుమార్తె హరిప్రియ వివాహ కార్యక్రమం బుధవారం జలదంకి మండలం జమ్మలపాలెం KVR కన్వెన్షన్ లో  జరిగింది.శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్,ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు గారితో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించిన..కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు..


google+

linkedin