కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్రం దూసుకుపోతుందని తెలిపారు..
Home
- KAVALI MLA
- కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు