నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే
కావలి పట్టణానికి చెందిన పులిగుంట వెంకట శైలజ - రామిరెడ్డి దంపతుల కుమార్తె డాక్టర్ నికిత వివాహం ముసునూరులోని ఎంకేఆర్ కన్వెన్షన్ నందు బుధవారం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు..