కావలి ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబి చైర్మన్

కావలి ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబి చైర్మన్ 

డిసిసిబి చైర్మన్ గా నూతనంగా నియమితులైన మెట్టుకూరి ధనుంజయరెడ్డి బుధవారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. నూతనంగా పదవి లభించిన చైర్మన్ ధనుంజయరెడ్డి ని కూడా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి సత్కరించారు.




google+

linkedin